Surprise Me!

108 డైడ్ Snails On Buddha's Head బుద్ధుడి రింగుల జుట్టు రహస్యం| #LordGautamaBuddha | Oneindia Telugu

2021-05-23 17 Dailymotion

Here is the Story Behind 108 Snails on Buddha’s head. Interesting Facts About Lord Gautama Buddha
#InterestingFactsAboutGautamaBuddha
#108SnailMartyrs
#108snailsonBuddhasHead
#LordGautamaBuddha
#BodhGaya
#buddhahaircurly
#Buddhism
#బుద్ధుడు

బుద్ధుడు ఓ రోజు చెట్టు కింద కూర్చొని ద్యానం చేస్తుండేవాడు. ద్యానంలో మునిగిపోయిన ఆయనకు సమయం తెలియలేదు. సమయం పెరుగుతున్న కొద్దీ సూర్యుడు తన నడినెత్తి మీదకు వచ్చాడు. ఆ సమయంలో అటువైపు వెళ్తున్న ఓ నత్త బుద్ధుడిని చూసింది. సూర్యకిరణాల వల్ల తన ఏకాగ్రత దెబ్బ తింటుందోమోనని ఆలోచించింది.

Buy Now on CodeCanyon